Type Here to Get Search Results !

యావే ...యావే...నా కాపరి ( yave....yave .. Naa kapari Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. యావే........ .......నా కాపరి 

లోటు లేదు నాకు నీవు తోడుండగా 

యావే........యావే.......నా ఊపిరి

జీవపు ఊట దరికి నన్ను నడిపించును ||యా|| 


1. పచ్చిక గల చోట మేతను సమ కూర్చును

శాంతి జలములలో సేద తీర్చును

కను సన్నల నీడలో ఆ కమ్మని హృదయంలో 

విశ్రాంతి నిచ్చును సేద తీర్చును (నను) ||యా|| 


2. నాకొక విందును ` సిద్ధము చేయును

నా శిరమును ` అభిషేకించును ||2||

గాఢాంధకార లోయలో ` తిరుగాడిన భయపడను ||2||

నీకోల దండముతో ` నీవు రక్షింతువు (నను) llయావెll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section