Type Here to Get Search Results !

యేసువా నా రక్షకా ( yesuva Naa rakshaka Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Music/Prod: Fr. Lamu Jayaraju 

Album: కాపరి స్వరం 


ప: యేసువా నా రక్షకా జీవనాధా 

ఎన్నాళ్ళు మీ కోసం ఎదురుచూసేను 

మహా పాపినైన నన్ను వదిలి వేయకు

దేవ నా హృదిలో త్వరగా రావయ్య 


1. ఎండమావి చూసి దుప్పి పరుగిడెను

అది మోసపోయి ఎంతదూరం 

వెళ్ళెనయ్యా మండుటెండలో నీళ్ళ కోసం

నేను సైతం మోసపోతిని 

ఈ లోకపు మాయలో నా దాహం తీర్చు 

దేవా నీ జీవజలము నొసగి.. ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section