Type Here to Get Search Results !

యేసునాధుడా ఓ పరమవైద్యుడా ( yesunadhuda oo parama vaidhuyuda Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యేసునాధుడా ! ఓ పరమ వైద్యుడా - 

గుణపరచుమా నన్ను ధృఢపరచుమా

నిన్నే నమ్మియున్నాను యేసునాధుడా - 

నీదు హస్తము నా మీద నుంచుమా


1. నీదు స్వరము వినలేని చెవిటి వాడను - 

నీదు మాట పలుకలేని మూగవాడను

నీదు దారి మరిచినా కుంటివాడను - 

నీదు వెలుగు పొందలేని గ్రుడ్డివాడను

నిన్నే నమ్మియున్నాను ...


2. నా బాధ భరించలేని పిరికివాడను - 

మనోవ్యధను సహించలేని బలహీనుడను

పొరుగువారిని క్షమించలేని పాపాత్ముడను - 

నీదు కృపను పొందలేని దౌర్భాగ్యుడను

నిన్నే నమ్మియున్నాను..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section