Type Here to Get Search Results !

యేసునాధ నీదు ప్రేమ ( yesu nadha nidhu prema Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యేసునాధ నీదు ప్రేమ ఎన్నతరము కాదయ

పాపినైన నన్ను బ్రోవ నీదు ప్రాణమిడితివా ||2||


1 వ చరణం.. 

కఠినులైన యూదు నిను ` సిలువపైన కొట్టిరా

నీదు కాలు సేతులందు సీలలను బిగించిరా ||2|| llయేసుll 


2 వ చరణం.. 

ముండ్లతో కిరీటమిల్లి శిరముపైన మోడ్చిరా

శాంతమైన మోము మీద ` ఉమ్మివేసి నవ్విరా ||2|| llయేసుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section