Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
యేది నీదు అర్పణ - యేది నీ సమర్పణ
ప్రసస్ధ రక్తంబు - చిందించెనా ||2||
ఆ ప్రభుకై ఏది - నీ బలియార్పణ ||2|| llయేదిll
1 వ చరణం..
తండ్రి చిత్తంబు - నెరవేర్చిన తనువునే త్యాగంబు - చేసిన ||2||
ఆ ప్రభుకై ఏది నీ బలియార్పణ ||2|| llయేదిll
2 వ చరణం..
నీ కొరకై నా కొరకై - శ్రమలొందిన
కలువరి సిలువలో - మరణించిన ||2||
ఆ ప్రభుకై ఏది నీ బలియార్పణ ||2|| llయేదిll