Type Here to Get Search Results !

యెరుషలేం యెరుషలేం ( yerushalem yerushalem Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యెరుషలేం యెరుషలేం

జయము జయము నీకు ధరణిలోపలన్

పుణ్యభూమివే ధన్యజీవివే


1 వ చరణం.. 

ప్రభువు పేర వచ్చురాజు కీర్తింపబడున్

పరలోకమందు సమాధానము కలుగున్

సర్వోన్నతస్ధలములందు మహిమకలుగును

ప్రభుని కీర్తింపగ జేజేలు పలుకుదాం


2 వ చరణం.. 

దీనాత్ముల దేవుడైన యేసురాజుకు

సంతసమున స్వాగతము పలుకరారండి

మృదుల వస్త్రములు పరచి మహిమపరచుడి

మదిన ప్రభుని నిలుపుడి సంతసమున పాడుడి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section