Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
యేసే నా మంచికాపరి
యేసే నా మంచి మేపరి ||2||
అల్లేలూయా...అల్లేలూయా...
అల్లేలూయా...హల్లేలూయా.. ||2||
||యేసే క్రీస్తే||
1. ఎండిన ఎడారి లాంటి నా జీవితంలో
నిత్యజీవ జలములతో
నన్ను నిం పెదవు ||2||
యేసే నాకు అండగనుండగా
నాకేమి భయములేదు
నాకేమి కొదువలేదు
||యేసే క్రీస్తే||
2. అలసిననా - ఈలోక - జీవితంలో
సేద దీర్చి నీదరికి నన్ను చేర్చుకో ||2||
యేసే నాకు అండగనుండగా
నాకేమి భయములేదు
నాకేమి కొదువలేదు
||యేసే క్రీస్తే||