Type Here to Get Search Results !

యేసూ నా కోసమే ( yesu Naa kosame Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: Dr. PJD Kumar 

Album: ఆత్మాంజలి-2 


యేసు నా కోసమే ఇలకేతెంచెనుగా 

కోసమే మరణించెను ||2|| 

అల్లెలూయ అల్లెలూయ 


1. యేసు సిలువలో శ్రమనొందెను

తన రక్తముతో నను కడిగెను 

మరణము గెలిచెను మరల లేచెను 

నాకు సమృద్ధిగా జీవమిచ్చెను ||2|| 

యేసూ నా కోసమే..అల్లెలూయ


2. సోదరులారా అందరు రండి

యేసుని రక్షణ పొందండి 

ప్రభునితోపాటు ఇలలో మరణించినా 

అయనతోనే జీవింతుము ||2|| 

యేసువా నా కోసమే..... అల్లేలూయ


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section