Type Here to Get Search Results !

యేసయ్య అద్భుతాలు చేస్తాడు ( yesaiah adhbhudthalu chesthadu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యేసయ్య అద్భుతాలు చేస్తాడు

నీ జీవితంలో నా జీవితంలో ||2|| llయేసయ్యll 


1 వ చరణం.. 

కృంగిన వేళలో లేపేదేవుడు

అలసిన వేళలో ఆదుకొనే దేవుడు ||2|| 

నీతోడుగా ఉండి ` నీ నీడగా ఉండి ||2|| 

కంటికి రెప్పలా కాచే దేవుడు ||2|| llయేసయ్యll 


2 వ చరణం.. 

లేనివి ఉన్నట్టుగ చేసే దేవుడు 

నీటిని రసముగా మార్చే దేవుడు ||2|| 

సారా గర్భమును తెరచిన దేవుడు ||2|| 

శాంతిని నీకు ఇచ్చే దేవుడు ||2|| llయేసయ్యll 


3 వ చరణం.. 

ఆర్థిక భాదులు నీకెన్ని ఉన్నా

వ్యాధుల బాధులు ఇంకెన్ని ఉన్నా ||2|| 

నీతోడుగా ఉండి ` నీ నీడగా ఉండి ||2|| 

కంటికి రెప్పలా కాచే దేవుడు ||2|| llయేసయ్యll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section