Type Here to Get Search Results !

యేసప్పా యేసప్పా నా ప్రాణం ( yesappa yesappa na pranam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. యేసబ్పి యేసప్పా నా ప్రాణం నీవేనప్పా ||2|| 

ఎప్పుడు నీతో ఉండాలని ఆశిస్తుంది 

హృదయమప్పా ఆరాధన యేసప్పా 

ఆరాధనా యేసప్పా ||2|| 

అల్లెలూయ అల్లెలూయా అల్లెలూయా ||4|| 


1, రేయింబవళ్ళు ఎప్పుడు నీతో ఉండాలే

సప్పా హృదయం విప్ప జీవిత 

గాధను తెలుపాలేసప్పా ||2|| 

ఆరాధించెదను నీతో ఆనందించెదను||2|| 

నీ సన్నిధిలో నా జీవితం గడి పెదను ||2|| 


2. రంగు రంగుల లోకములో

లేదు ఆనందం 

ఆస్థి అంతస్తు ఉన్నకూడా 

ఆనందం లేదప్పా ||2|| 

నీవు ఒసగు ఆనందంతో 

నిన్నే కనుగొంటా ||2|| 

నీ సన్నిధే నాకు పెన్నిధయ్యా ||2|| ||ఆ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section