Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
యుద్ధము యెహోవాదే ||2||
1. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు ||2||
సైన్యములకు అధిపతియైన, యెహోవా మన అండ(2) ||యుద్ధము||
2. ఏరికో గోడలు ముందుండినా, ఎర్ర సముద్రము ఎదురైనా||2||
అద్భుత దేవుడు మనకుండగా, భయమేలా మనకింకా (2) ||యుద్ధము||