Type Here to Get Search Results !

యేసయ్య మాట జీవింపజేయు ( yesaiah mata jeevimpajeyu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


llపల్లవిll 

యేసయ్య మాట జీవింపజేయు లోకంలో

యేసయ్య నామం కోరికలన్ని తీర్చును

యేసయ్య రుధిరం కడుగు ప్రతి పాపము

యేసయ్య ప్రేమా కన్నీటిని తుడిచివేయును ll2ll llయేసయ్యll 


1 వ చరణం.. 

వ్యభిచార స్త్రీ యొక్క పాపము

క్షమించె యేసు దేవుడు ll2ll 

ఇకపై పాపము చేయకు అని హెచ్చరించెను ll2ll 

ఇదే కదా యేసు ప్రేమ

క్షమించు ప్రతి పాపము ll2ll 


2 వ చరణం.. 

విరిగి నలిగినా హృదయమా

యేసుపై వేయుము భారము ll2ll 

నీ దుఃఖ దినములు సమాప్తము

యేసుని అడిగినచో ll2ll 

ఇదే కదా యేసు ప్రేమ

కన్నీటిని తుడిచివేయును ll2ll llయేసయ్యll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section