Type Here to Get Search Results !

యేసయ్యా - నిన్ను చూడాలనీ ఆశ ( yesaiah - ninnu chudalani asha Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: యేసయ్యా - నిన్ను చూడాలనీ ఆశ 

మెస్సయ్యా - నిన్ను చేరాలనీ ఆశ 

ఎవరు ఉన్నారు నాకు - ఈ లోకంలో 

ఎవరు నా తోడు రారు - ఈ లోకంలో

ఇమ్మానుయేలైన - నా దైవం నీవేగా ||2|| 


1. అందరు ఉన్నారని

అందరు నా వారనీ ||2|| 

తలచితినీ భ్రమసితిని 

చివరికి ఒంటరినైతిని

నా గానము నీవయ్యా 

నా ధ్యానము నీవయ్యా 

నా ప్రాణము నీవయ్యా 

నా సర్వము నీవయ్యా ||యే|| 


2. అంధకారములో-అంధుడనేనైతిని ||2|| 

నిను చూసే నేత్రములు 

నాకొసగుమా నజరేయుడా 

నా ఆశ నీవయ్యా - నా ధ్యాస నీవయ్యా 

నా శ్వాస నీవయ్యా 

నా భాష నీవయ్యా ||యే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section