Type Here to Get Search Results !

యేసయ్య నీ ప్రేమా ( yesaiah ni prema Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. యేసయ్య నీ ప్రేమా - ఎలా వర్ణింతునూ 

మధురమైన నీ ప్రేమా 

ఏమని వివరింతునూ ||2|| 


1. జుంటే తేనె ధారలకన్నా 

మధురమైన నీ ప్రేమా 

పాపినైన నన్ను క్షమియించిన ఆ ప్రేమా ||2|| 

నా అడుగులు స్థిరపరచి 

నను నడిపించే ప్రేమా ||2|| ||యే|| 


2. చీకటిలో వున్న వారికీ వెలుగునిచ్చే ఆ ప్రేమా 

తల్లియైన మరచిననూ 

నను మరవని ఆ ప్రేమా ||2|| 

నా వేదన తొలగించి 

నన్నాదరించిన ప్రేమా ||2|| ||యే|| 


3. ఆపదలో వున్నవారిని ఆదుకొనే 

ఆ ప్రేమా ఫిడువను ఎడబాయనని 

నుడివినా ఆ ప్రేమా ||2|| 

నా మనసును స్థిరపరచి 

నాకు ధైర్యమిచ్చే ప్రేమా ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section