Type Here to Get Search Results !

యేసయ్యా నీ దివ్య రక్తముతో ( yesaiah ni divya rakthamutho Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యేసయ్యా నీ దివ్య రక్తముతో 

మమ్ము శుద్దుల చేయుమయా ||2|| 

నా ప్రతి అణువు కణములందున ||2|| 

నీ రుధిర ధారలు ప్రవహించుమా ||2|| 

ఆరాధన నీకే యేసయ్యా 

స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా ||2|| 

అల్లెలూయా ఆమెన్-ఆమెన్ అల్లెలూయా 

అల్లెలూయా ఆమెన్ - మెస్సయ్యా ||2||

||యేసయ్యా|| 


1. ఆదియు నీవే-అంతము నీవే

అనంత జ్ఞానము నీవే ప్రభువా ||2|| 

నా ప్రాకారము నీ ఎదుట ఉండగా ||2|| 

కడుగుమయా కడుగుమయా 

నా పాప మరకలు కడుగుమయా 

కడుగుమయా కడుగుమయా

నీ రక్తముతో కడుగుమయా 

||ఆరాధన నీకే యేసయ్యా|| ||యేసయ్యా|| 


2. జీవముగల దేవా జీవ ప్రదాతా

నీ జీవ మారమున నడిపించుమయా ||2|| 

నా ప్రతి కదలిక నీ కన్నులు చూడగా ||2|| 

క్షమియించుమయా క్షమియించుమయా 

నా పాప గాయముల్ మాన్పుమయా 

కడుగుమయా కడుగుమయా

నీ రక్తముతో కడుగుమయా 

||ఆరాధన నీకే యేసయ్యా|| ||యేసయ్యా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section