Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
1 యేసయ్యా నీకే ఆరాధనా (2)
నిన్నే ప్రేమింతును - నిన్నే పూజింతును
నిన్నే సేవించి ప్రకటింతును
2. మెస్సయ్యా నీకే ఆరాధనా (2) ||నిన్నే||
3. ఇమ్మానుయేలా నీకే ఆరాధనా (2) ||నిన్నే||
4. శాంతి రాజా నీకే ఆరాధనా (2) ||నిన్నే||
5. మా పరమ వైద్యుడా నీకే ఆరాధనా (2)