Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
యేసే నా ఆశ్రయము- ఏసే నా ఆధారము
నాకోట నీవే- నా దుర్గము నీవే- నా కాపరి నీవే
1 వ చరణం..
శ్రమ లోయలు ఎన్నో- ఎదురు వచ్చినా ||2||
కష్టాలఊబిలో- కోరుకున్నను ||2||
నిన్ను లేవనెత్తును- నన్ను బలపరచును ||2||
నాకు శక్తినిచ్చి నడిపించును ||2|| llయేసేll
2వ చరణం..
జీవ నావలో తుఫాను- చెలరేగిన ||2||
ఆత్మీయ జీవితంలో- అలలు ఎగిసి నా ||2||
నాకు తోడుండును- నన్ను దరి చేర్చును ||2||
చుక్కానియై- దారి చూపును ||2|| llయేసేll
3వ చరణం..
దినమంతయు చీకటి- కలుగుతున్నను ||2||
బ్రతికే భారమైన- సంద్రమైన ను ||2||
నాకు వెలుగిచ్చు ను- నన్ను వెలిగించును ||2||
నా నావలో నాతో యుండును ||2|| llయేసేll