Type Here to Get Search Results !

యేసువా శరణం - యేసువా శరణం ( yesuva Sharanam - yesuva sharanam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి : యేసువా శరణం - యేసువా శరణం 

నీ రాజ్యం రావాలి - నీ ప్రేమ పొందాలి ||2|| 


1. యేసువా శరణం - యేసువా శరణం 

నీ రెక్కల చాటు - నను దాచుమయ్యా 

యేసువా శరణం - యేసువా శరణం 

నా పాపం బాపి - నాలో వసియించు ||యేసు|| ||2|| 


2. యేసువా శరణం - యేసువా శరణం 

నా దుఃఖం మాపి - సంతోషం నివ్వా 

యేసువా శరణం - యేసువా శరణం 

మేఘాలపైన - మరల రావయ్యా ||యేసు|| ||2|| 


3. యేసువా శరణం - యేసువా శరణం 

నిత్య బహుమానంతో - త్వరగా రావయ్యా 

యేసువా శరణం - యేసువా శరణం 

పరిశుద్దులతోను - నను చేర్చుమయ్యా ||యేసు|| ||2|| 


4. యేసువా శరణం - యేసువా శరణం 

నిత్య సౌభాగ్యంలో - నాకు స్థానం నివ్వా 

యేసువా శరణం - యేసువా శరణం 

నీ సింహాసనం చెంత - నను నిలుపుమయ్యా ||యేసు|| ||2||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section