Type Here to Get Search Results !

యేసయ్యా నీ నామమున ( yesaiah ni namamuna Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సంగమం-19 


ప. యేసయ్యా నీ నామమున కూడియున్నాము

నీ పరలోక దీవెనలనే 

మా మీద కురిపించు ||2|| 

అబ్రహాము దేవా ఇస్సాకు దేవా 

యాకోబు దేవా మమ్ము దీవించునాధా ||2|| 

నీ పరలోక దీవెనలనే మా మీద కురిపించు ||2|| 


1. చేయు పనులెల్లా నీ చిత్తమై జరగాలి

నే పలుకు మాటెల్లా 

నీ మహిమను చాటాలి

నీకు ప్రియం లేనిది ఏదియు

మాకు వద్దయ్యా ||2|| ||నీ|| 


2. జ్ఞానం బుద్ధి విమర్శను 

దృఢము ఓర్పు భక్తిని ||2|| 

దైవ భయము మాకు ఇచ్చి 

మంచి మనస్సుతో నడిపించు ||2|| 

నీకు ప్రియం లేనిది 

ఏదియు మాకు వద్దయ్యా ||2|| ||నీ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section