Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. యేసయ్యా ||2||
దీవించుమా భారతదేశమును ||2||
ప్రే ఫర్ ఇండియా... ||3||
మా ఇండియా మీ ఇండియా
మన ఇండియా ||2||
1. జాతిమతాలు కలసి జీవింపం అల్లెలూయ- ||2||
నీతి ప్రేమ ఐక్యతలో వుండ-అల్లెలూయ - ||2||
ప్రతి ఒక్కరిలో ప్రభుని చూడ ||ప్రే|| ||యే||
2. నదులు చెరువులు పొంగిపొరలు-అల్లెలూయ- ||2||
మంచి వర్షం కురిపించాలని- అల్లెలూయ - ||2||
ప్రభుని వెలుగు ప్రకాశింప ||ప్రే|| ||యే||