Type Here to Get Search Results !

యేసయ్యా నా దైవమా ( yesaya Naa dhaivama Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: యేసయ్యా నా దైవమా 

నా మీద దయచూపుమా 

జీవ ఊటయైన నిన్నే మరచితిని 

నేను ఎండిపోయితిని

నన్ను జీవింప చేయుమయా ||2|| 


1. ముళ్ళ కిరీటమును అయ్యా

నాకోసంధరించితివి 

రక్త ధారలను అయ్యా

నా కోసం చిందించితివి ||2|| 


2. నీవు పొందిన దెబ్బలచే 

నా గాయములను స్వస్థపరచితివి ||2|| 

నీవు చిందిన రక్తముచే 

నా పాపములను కడిగితివి ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section