Type Here to Get Search Results !

యేసు దేవర ( yesu devara Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యేసు దేవర ప్రేమ సాగర - మీ శరణొందిన వారిన్‌ 

పాద దాసుల యాత్రికులను - చేర్చుము మోక్ష ద్వారాం 


1 వ చరణం.. 

నీ వే మాకున్న భయం - నీవే ఆశా నిలయం 

నీవే పాప విమోచన సదనం - నీవే కడలి తీరంllయేసుll 


2 వ చరణం.. 

అంధకారపు రాత్రులయందు - సంతాపంబు నడుమ వంత 

తోడుత నేలన్‌ గూలెన్‌ - లేపుము చేయొసగిllయేసుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section