Type Here to Get Search Results !

యేసు నాధా యేసు నాధా ( yesu nadha yesu nadha Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యేసు నాధా యేసు నాధా

మలినంపు మా హృదిని బ్రోవు

మలినంపు మా హృదిని


1 వ చరణం.. 

కృపయై నిత్యము నా హృదయంబు వసించు ప్రేమతో

పాపుల నర్చు మానవ పీఠం

నాధా అధివసించి ఓ బ్రోవు ll యేసు ll 


2 వ చరణం.. 


ఒక్కసారియైనను మిమ్మును- విడిచి పోదు మా

మరణించు మీ తిరు హృదయం

మరచిపోదుమా ఓ బ్రోవు ll యేసు ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section