Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: యేసురాజా మనసునిండా
వేగం విచ్చేయవా ||2||
ఆ...ఆ...ఆ...యేసురాజా
వేగం విచ్చేయవా (నీవే) ఆ... ఆ.. ||2||
ఆ...ఆ...ఆ...యేసురాజా
1. ఆలస్యమేలనయ్యా
నిన్నే పూజింతు నేనేసయ్యా ||2||
మనసంతా నిన్నే నింపాలనుకొంటి ||2||
వేగం విచ్చేయవా అయ్యా ||2||
ఆ...ఆ...ఆ...యేసురాజా
2. జీవిత సత్యం నీవు
నన్ను కడతేర్చే నాధుడవు ||2||
నా జీవితాన వెలుగు నింపి ||2||
నడిపించు నా యేసయ్య
నన్ను నడిపించు నా యేసయ్య
ఆ... ఆ... ఆ...యేసురాజా