Type Here to Get Search Results !

యేసుక్రీస్తా వందనము (నామ జపము) ( yesu kristha vandhanamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సంగమం-5 


పల్లవి: 

యేసుక్రీస్తా వందనం - ప్రేమ స్వరూపా వందనం


1 వ చరణం.. 

నా కోసం నీ ప్రాణమును ఒసగితివా ఓ దేవా


2 వ చరణం.. 

నీవు పొందిన దెబ్బలచే నాకిల స్వస్థత నిచ్చితివా


3 వ చరణం.. 

భారమైన సిలువను మోసితివా ప్రభు నా కోసం


4 వ చరణం.. 

విలువైన నీదు రక్తంచే నన్ను వెలనిచ్చి కొనియున్నావా 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section