Type Here to Get Search Results !

యేసునామ స్మరణజేసి ( yesunama smarana jesi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యేసునామ స్మరణజేసి పరవశించితి 

స్వర్లోక స్నేహలతల హితుని సుధలు 

చిలికితి కృతులు పలికితి..................... llయేసుll 


1 వ చరణం.. 

విజయ శంఖ విశ్వగీతి`విమల గానము 

ఆదరించి మోదముంచి 

మధుర మొలుకుము ||2||.......... llయేసుll 


2 వ చరణం.. 

మమతమూర్తి మధుర దీప్తి ` వెతలు బాపుమా

దివ్యదీప్తి పరమ ప్రాప్తి పధము జూపుమా

పతిత పావనా ||2||............... llయేసుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section