Type Here to Get Search Results !

యేసు క్రీస్తు ఈ జగాన ( yesu kristhu jagana Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యేసు క్రీస్తు ` ఈ జగాన ` సాటిలేని దైవము -

ఆయనే సజీవమైన ` ఆరాధ్య దైవము ||2||


1 వ చరణం.. 

ఎంత ఘోరపాపినైన ` ప్రేమతో క్షమించును

మంచివారి దాపుచేరి ` మేలు కలుగజేయును

దారియేది కానలేని ` దీనులైన వారిపై

జాలితోనె ఆదరించి ` కాపాడు దేవుడు llయేసుll 


2 వ చరణం.. 

యేసులేక ఎవ్వడైన ` చేరలేడు మోక్షము

యేసులేని జీవితాన ` మోయలేని వేదనే

యేసు ఉన్నవారి గృహము ` ఆనంద నిలయము

యేసు స్వామి ఎవరినైన ` దీవించు దేవుడే llయేసుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section