Type Here to Get Search Results !

యేసు మా దేశమున్ దీవించి ( yesu maa dheshamun dhivinchi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. యేసు మా దేశమున్ దీవించి 

ప్రేమించి కాపాడుము 

సుఖ క్షేమంబును ప్రజల కెల్లను

అనుగ్రహింపుము యేసునాధా! 


2. మా మిద క్షామము రాకుండ 

జేయుము యేసునాధా! 

నీ విచ్చు వరము బాగ పండేటట్లు 

కురియ జేయుము జేసునాధా! 


3. మా దేశ ప్రజలను,

నీవే రక్షింపుము యేసునాధా! 

సువార్త వెలుగులో పాపాంధకారమున్

పోగొట్ట జేయుము యేసునాధా!


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section