Type Here to Get Search Results !

యేసు మరియ యేసేపు ( yesu mariya yosepu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యేసు మరియ యోసేపు 

మా కుటుంబాన్ని కాపాడుమా

ఎల్లప్పుడూ దేవుని చిత్తం ఎరిగే 

అనుగ్రహం కురిపించుమా 


1. యేసు దేవా నీ హృదయానికి-

మా కుటుంబాన్ని అర్పిస్తున్నాం

పరిశుద్ద రక్తంలో కడిగి ఎల్లప్పుడూ-

మా కుటుంబాన్ని నడిపించుమా 


2. అమ్మా మరియా నీ మాతృప్రేమను-

భక్తితో మేము స్మరియించెదము

ఎల్లప్పుడు నిర్మల మనసులతో జీవింప-

మాకై ప్రార్థన చేయుమమ్మా 


3. యేసేపు గారా మా పాలక తండ్రి - 

మా కుటుంబాన్ని అర్పిస్తున్నాం

కన్నీటి బాధలలో ఉన్న మమ్ము - 

ఓదార్చి దయతో నడిపించుమా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section