Type Here to Get Search Results !

యేసు రాజు రాజులకు రాజై ( yesu Raju rajulaku rajai Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. యేసు రాజు రాజులకు రాజై | 

త్వరగా వచ్చుచుండె 


1. యోర్డాను ఎదురైనా

ఎర్ర సముద్రముప్పొంగి పొర్లినా 

భయము లేదు జయము మనకే

విజయ గీతముల్ పాడెదను ||హో|| 


2. శరీర రోగమైనా-అది ఆత్మీయ వ్యాధియైనా

యేసు గాయముల్ స్వస్థపరచును

రక్తమే రక్షణ నిచ్చున్ ||2|| ||హో|| 


3. హల్లెలూయ స్తుతి మహిమ 

ఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ

యేసురాజు మనకు ప్రభువై 

త్వరలో వచ్చుచుండె ||2|| ||హో|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section