Type Here to Get Search Results !

యేసు స్వామిని వెంబడింపగా ( yesu swamini vambadimpaga Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యేసు స్వామిని వెంబడింపగా 

నిశ్చయించితి నిలకడగా నేను

వెనుకకు చూడను తిరిగి మరలను ఎన్నడును నేను


1. లోకమంతయు విడిచి వేసితి - 

శిలువ ఎప్పుడో స్వీకరించితి

వెనుకకు చూడను తిరిగి 

మరలను ఎన్నడును నేను


2. తోటివారలు లేకపోయిన - 

కూడ ఎవరును రాకపోయినా

వెనుకకు చూడను తిరిగి మరలను ఎన్నడును నేను


3. లోకమంతయు తీసికొనియును - 

స్వామి నొకనినే నాకు యిచ్చిన

వెనుకకు చూడను తిరిగి మరలను ఎన్నడును నేను


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section