Type Here to Get Search Results !

యేసు నామం ఎంతో మధురం ( yesu namam entho madhuram Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యేసు నామం ఎంతో మధురం మధురం

క్రీస్తు నామం-మనకు శరణం శరణం 


1. యేసుని ప్రేమ ఎంతో విలువైనది

యేసుని ప్రేమ ఎంతో లోతైనది ||2|| 

యేసుని ప్రేమ ఎంతో వెలలేనిది

యేసుని ప్రేమ-మనం కొనలేనిది ||యేసు|| 


2. యేసుని ప్రేమ మనకు ఓర్పునిచ్చును

యేసుని ప్రేమ-మనకు శాంతినిచ్చును ||2|| 

యేసుని ప్రేమ-మనకు క్షమను ఇచ్చును 

యేసుని ప్రేమ-మనకు వరము లిచ్చును ||యేసు|| 


3. యేసుని ప్రేమ-మనకు తపము నేర్పును

యేసుని ప్రేమ-మనకు జపము నేర్పును ||2|| 

యేసుని ప్రేమ-మనకు కరుణ చూపును 

యేసుని ప్రేమ-మనకు కృపను చూపును ||యేసు|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section