Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
యేసు పాట పాడుదాం - అందరు కలసి పాడుదాం
చేతులెత్తి పాడుదాం - చేతులూపి పాడుదాం
అల్లెలూయా అల్లెలూయా అల్లెలూయ పాడుదాం
1. యేసు పాట పాడుదాం - చప్పట్లు కొట్టి పాడుదాం
నవ్వుతు నవ్వుతు పాడుదాం నాట్యమేసి పాడుదాం
అల్లెలూయా అల్లెలూయా అల్లెలూయ పాడుదాం
2. యేసు పాట పాడుదాం - స్తుతుల పాట పాడుదాం
గంతులేసి పాడుదాం - గొంతులెత్తి పాడుదాం
అల్లెలూయా అల్లెలూయా అల్లెలూయ పాడుదాం
3. యేసు పాట పాడుదాం - ప్రేమ పాట పాడుదాం
ఊగుతూ ఊగుతూ పాడుదాం - చిటిక లేసి పాడుదాం
4. యేసు పాట పాడుదాం - ప్రేమ పాట పాడుదాం
స్వరములెత్తి పాడుదాం - శిరములెత్తి పాడుదాం
అల్లెలూయా అల్లెలూయా అల్లెలూయ పాడుదాం .
5. యేసు పాట పాడుదాం - చేతులు కలిపి పాడుదాం
తిరిగి తిరిగి పాడుదాం నడుము లూపి పాడుదాం
అల్లెలూయా అల్లెలూయా అల్లెలూయ పాడుదాం