Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
యేసు రక్షకా-స్తుతికి పాత్రుడా
నిన్నే స్తుతింతున్ అన్ని వేళలా ||2||
ఓ ఆది దేవుడా నీకే స్తుతిస్తోత్రము ||2||
ఓ దైవపుత్రుడా-నీకే స్తుతిస్తోత్రము ||2||
ఓ పరమవైద్యుడా-నీకే స్తుతిస్తోత్రము ||2||
దేవాది దేవుడా నీకే స్తుతిస్తోత్రము ||2||
||యేసు రక్షకా||
1. ఓ నీతిసూర్యుడా-నీకే స్తుతిస్తోత్రము ||2||
ఓ నిత్యయాజకా-నీకే స్తుతిస్తోత్రము ||2||
ఓ సర్వశక్తుడా నీకే స్తుతిస్తోత్రము ||2||
సత్యస్వరూపుడా-నీకే స్తుతిస్తోత్రము ||2||
||యేసు రక్షకా||
2. ఓ ధవళ వర్ణుడా నీకే స్తుతిస్తోత్రము ||2||
ఓ దయకు నిలయమా-నీకే స్తుతిస్తోత్రము
ఓ రక్తవర్ణుడా నీకే స్తుతిస్తోత్రము ||2||
రాజాధిరాజా-నీకే స్తుతిస్తోత్రము ||2||
||యేసు రక్షకా||
3. ఓ పాపరహితుడా నీకే స్తుతిస్తోత్రము ||2||
ఓ పావనాత్ముడా-నీకే స్తుతిస్తోత్రము ||2||
ఓ దీన బాంధవా నీకే స్తుతిస్తోత్రము ||2||
దివ్య తేజోమయుడా-నీకే స్తుతిస్తోత్రము ||2||
||యేసు రక్షకా||
4. ఓ పూజారుడా నీకే స్తుతిస్తోత్రము ||2||
ఓ సుగుణశీలుడా నీకే స్తుతిస్తోత్రము ||2||
ఓ మోక్షనాధుడా-నీకే స్తుతిస్తోత్రము ||2||
నా రక్షణ కర్తా-నీకే స్తుతిస్తోత్రము ||2||
||యేసు రక్షకా||