Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P
Music: Naveen M
Album: యేసే నా ఆశ - 5
యేసుతో చెబుతాను-యేసుతో చెబుతాను
యేసుతో చెబుతానులే ||2||
నే చెప్పితే యేసు వింటాడు
నే కోరితే సర్వమిస్తాడు. ||2||
నా హామీ యేసే... నా స్వామి యేసే...
నా ధీమా యేసే... నా భీమా యేసే
1. కష్టనష్టములు-దుఃఖములారా...
యేసుతో చెబుతాను-యేసుతో చెబుతాను
యేసుతో చెబుతానులే ||2||
అప్పు బాధలు-రోగములారా...
యేసుతో చెబుతాను-యేసుతో చెబుతాను
యేసుతో చెబుతానులే ||2||
||నే చెప్పితే||
2. దుష్టతంత్రములు.... బంధములారా...
యేసుతో చెబుతాను-యేసుతో చెబుతాను
యేసుతో చెబుతానులే ||2||
దుర్వ్యసనములు... మోహములారా...
యేసుతో చెబుతాను-యేసుతో చెబుతాను
యేసుతో చెబుతానులే ||2||
||నే చెప్పితే||