Type Here to Get Search Results !

యేసు నామం జై జై ( yesu namam jai jai Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: యేసు నామం జై జై క్రీస్తు నామం జైజై 


1 సమరయ స్త్రీకి దాహం తీర్చిన - జీవ జలమా, యేసునాధా జై జై 


2 గ్రుడ్డివారి కన్నులను తెరచిన దేవా - పరమ వైద్యుడా, యేసునాధా జై జై 


3. పాపి మగ్దలీనను - పునీతం చేసిన - పావనాత్ముడా యేసునాధా జై జై


4. బందిపోటు దొంగకు మోక్షభాగ్యమొసగిన పుణ్య చరితుడ యేసునాధ జై జై 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section