Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
యేసు నామం జైజై - క్రీస్తు నామం జైజై ||2||
1 వ చరణం..
సమరియ స్త్రీకి - దాహం తీర్చిన ...
జీవ జలమా - యేసునాధా జైజై ||2|| llయేసుll
2 వ చరణం..
గ్రుడ్డివారి కన్నులను - తెరచిన దేవా
పరమవైద్యుడా - యేసునాధా జైజై ||2|| llయేసుll
3 వ చరణం..
పాపి మగ్దలీనను - పునీతం చేసిన
పావనాత్ముడా - యేసునాధా జైజై ||2|| llయేసుll
4 వ చరణం..
బందిపోటు దొంగకు - మోక్షభాగ్య మొసగిన
పుణ్య చరితుడా - యేసునాధా జైజై ||2|| llయేసుll