Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం-5
ప. యేసునామం జైజై క్రీస్తునామం జైజై ||2||
కో. కోత ఎక్కువగా ఉన్నదిరాజా
పనిచేయువారిని పంపుము రాజా
భారత దేశంలో నీదు రాజ్యము
ఎప్పుడు వచ్చునో యేసురాజా
1. రాత్రింబవళ్ళు మోకరించి ప్రార్ధించు శిష్యులను
పంపుము రాజా..పంపుము రాజా
ఉపవాసముండి ప్రార్థించు వారిని
పంపుము రాజా..పంపుము రాజా
సైతాను తంత్రముల్ బంధించు వారిని
పంపుము రాజా..పంపుము రాజా ||కో||