Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
యేసు నామమె ద్యానింతుమా
స్వర్గదాముని నామమె ద్యనింతుము
1 వ చరణం..
యేసుని నామము - అమృత పానము
అమృత పానము యేసుని నామము
శరణం శరణం యేసుని నామము
యేసుని నామము శరణం శరణం (స్వర్గ)
2 వ చరణం..
మదరం మదరం యేసుని నామము
యేసుని నామము మదరం మదరం
అభయం అభయం యేసుని నామము
యేసుని నామము అభయం అభయం (స్వర్గ)
3 వ చరణం..
యేసు నామమె పరమ పావనం
పరమ పావనం యేసు నామమె
జివన ముక్తి యేసుని నామం
యేసు నామమె జివన ముక్తియ