Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
యేసు నామమె మాకు - జీవన శాంతి ముక్తిగా ||3||
యేసు మార్గమె మాకు - జీవన శాంతి ముక్తిగా ||3||
యేసు ప్రేమయే మాకు - జీవన శాంతి ముక్తిగా ||3||
నీవే నా సర్వం దేవా నీవే నా సర్వం దేవా - నీయందే నా ఆనందం ||4||
శరణం శరణం శరణం శరణం ||2||
- ప్రేమ స్వరూపుడ శరణం
దివ్య జ్యోతిని శరణం -
కరుణామూర్తివి శరణంllశరణంll