Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. యేసు నీవే చాలు నాకు
వేరెవ్వరు అక్కరలేదు
నీవే నా ప్రాణము - నీవే నా ధ్యానము
మనుష్యులు నను మరచిన-నావారే విడిచిన
1. నింగినేల మారిన స్థితిగతులు మారిన
ఎన్నడెన్నడు మారనిది ఏసునిప్రేమ
ఎన్నడైనను వీడనిది క్రీస్తునిప్రేమ
కంటిపాపవలె కాయగా నీవుండగా ||యే||
2. దారి తొలగి యుండగా మార్గమును చూపించిన
ముళ్ళ కిరీటము శిరమును ధరియించిన మారని ప్రేమ
రక్తము నాకై చిందించిన రక్షకుని ప్రేమ
నిత్యజీవము నొసగే నీవుండగా ||యే||