Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
యేసు రుధిర విందు-శుద్ధి నొసగు విందు ||2||
రండి ప్రియులారా
నిర్మల హృదయముతో ||2|| ||యేసు||
1. నా శరీరము భుజించు వాడు
నా రక్తము పానము చేయువాడు ||2||
నాయందు నీవుండి నీయందు నేనుందును ||యేసు||
2. జీవిత యాత్రలో విశ్వాస యోధులుగా
ఇలలో నిలుచుటకు బలము నొసగు విందు ||2||
భారమైన హృదయాలకు
నెమ్మదినొసగే రక్షణ విందు ||యేసు||