Type Here to Get Search Results !

యేసునాధా రారారా ( yesunadha rarara Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. యేసునాధా రా రా రా 

మా జీవనాధా రా రా రా 


1. దోషములు బాప నీవు

వాసిగ జన్మించినావు ||యే|| 


2. నీతి లేని వారికెల్ల

నిత్య జీవమిచ్చినావు ||యే|| 


3. పొందరాని కష్టములు

పొందియుంటివి తండ్రి ||యే|| 


4. లోక పాపములు జయించి

లోకులను రక్షించినావు ||యే|| 


5. వేడుక తోడ మిమ్ము

వేడుకొందుమో తండ్రి ||యే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section