Type Here to Get Search Results !

యేసుని చేరండి శాంతిని పొందండి ( yesuni cherandi shanthini pondhandi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Fr. Dusi Devaraj 

Tune: Fr. D.V. Prasad 

Music: Dattatreya 

Album: జీవశృతి - 8 


యేసుని చేరండి శాంతిని పొందండి

క్రీస్తుని వేడండి జీవం పొందండి

పావనుని రక్షకుని లోకొనరారండి

దీవెనలు పొందగను వేగమే రారండి


1 వ చరణం.. 

పేదల కోసం నిలచి దేవుని ప్రేమను చూపి

పాపుల మనసులు మార్చి దేవుని రాజ్యంనిలిపి

సఖ్యతను నవ్యతను సాధించిన ప్రియ రారాజు


2 వ చరణం.. 

రోగుల సేవలు చేసి పావన జీవన మొసగి

వేదన బాధలుమాన్పి జగమున శోకం బాపి

స్వస్థతను ఐక్యతను సాధించిన ప్రియ రారాజు


3 వ చరణం.. 

స్నేహం కోసం నిలిచి ప్రాణమునే బలిచేసి

కల్వరిలో శ్రమనొంది రుధిర ధారలను గార్చి 

రక్షణను సంఘమును సాధించిన ప్రియ రారాజు


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section