Type Here to Get Search Results !

యేసుని మించిన బంధువు ( yesuni minchina bandhuvu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. యేసుని మించిన బంధువు ఎవ్వరు 

యేసుని మించిన స్నేహితుడెవరు ||2|| 

మనకై ప్రాణము విడచిన 

దైవతనయుడు-మనతో

నిరతము నిలిచేను-ప్రేమమయుడు 


1. తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ళు

మూడునాళ్ళతో ముగిసిపోయే రాగబంధాలు ||2|| 

రారు మనతో బంధుమిత్రులు 

ఎవరు కడవరకు-కడకు మిగిలే తోడు

మనకు మన యేసు ప్రభువు 


2. సిరులు సంపదలు ఎన్ని

ఉన్నను ఫలితము ఏముంది 

ప్రభువు దీవెనలు లేని 

పదవులు వ్యర్థమే గద ||2|| 

మనకున్న సమస్తము ఆ రక్షకుని వరము 

రక్షకుని చరణాలవలె ఆత్మయిల ధన్యము


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section