Type Here to Get Search Results !

యేసుని శరీరము – మనకు నిత్యాహారము ( yesuni shariramu - manaki nityaharamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఆ... ఆ... ఆ.... ఆ....


పల్లవి:

యేసుని శరీరము – మనకు నిత్యాహారము ||2|| 

యేసుని రక్తము – మనకు నిత్యపానము ||2|| 

ఆశతో రారే... ఆరగింపగా

ప్రార్ధింప రారే... ముక్తి నొందగా ||2|| ll యేసు ll 


1 వ చరణం..

ఎడారిలో మన్నా అనెడి దివ్యాహారం

ఐదు వేల మందికి ఆకలి తీర్చిన ఆహారం ||2|| 

రోగులకు ఔషధమైనది ఈ ఆహారం

అంధులకు నిత్యవెలుగైనది ఈ ఆహారం ||2|| 

ప్రభు విందును లోకోనరారే – ఓ క్రైస్తవ సంఘమా ||2|| 

ఆశతో రారే... ఆరగింపగా

ప్రార్ధింప రారే... ముక్తి నొందగా ||2|| ll యేసు ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section