Type Here to Get Search Results !

యేసువా నీ ప్రేమ స్మారకం ( yesuva ni prema smarakam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. యేసువా నీ ప్రేమ స్మారకం 

జీవమొసగే దివ్య సత్ప్రసాదం ||2|| 

జీవ దేవా ప్రాణదాతా నీకే స్తోత్రము ||2|| 

దీవించయ్యా జాలినొంది ప్రేమమూర్తి నీ బిడ్డలన్


1. మనుజులకై నీ ప్రాణం బలి చేసి

మనుజుల మీద నీ ప్రేమను చూపితివి 

మనుజులతో నిత్యం నీవు జీవింప

మందసమందు రొట్టెరూపం దాల్చితివి


2. నిన్ను మరచిన పాపులం మేము యేసయ్యా

కనికరం చూపుము కరుణామయుడా 

మా యెడల ఎన్నడునూ 

నీ ప్రేమ జ్ఞాపకముంచుకొని 

నిన్నే ఆరాధించే భాగ్యం ఇవ్వండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section