Type Here to Get Search Results !

యేసువే నేర్పినారు ( yesuve nerpinaru Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. యేసువే నేర్పినారు 

ప్రేమతో చేయుడని||2|| 


1. ప్రేమాజ్ఞ జ్వాలలను

వెలిగించు మందరిలో . 

నా యాజ్ఞ ఇదియే చేయుడంచు ||యే|| 


2 మన్నించు మందరిని

ప్రేమాను రాగముతో 

మన్నింప బడును 

నీదు తప్పులు ||యే|| 


3. నీ స్నేహితుని కొరకు 

ప్రాణంబు నిచ్చినచో ||2|| 

ఆ ప్రేమకన్నా - వేరేలేదని ||యే|| 


4. విధేయులందరును -నా స్నేహితులిచటా ||2|| 

ఇక దాసులని మిము -పిలువ నంచు ||యే|| 


5. దీనత్వము కలిగి - జన సేవ చేసెను||2|| 

నా యాజ్ఞ ఇదియే - చేయుడంచు ||యే|| 


6. నా తండ్రి యాజ్ఞ యిదే -వినుడీ నా నుండీ ||2|| 

ఈ బీజముల - వెదజల్లుడనుచు ||యే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section