Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. యుద్దము యెహోవాదే ||4||
1. రాజులు మనకెవ్వరు లేరు
శూరులు మనకెవ్వరులేరు
సైన్యములకు అధిపతియైన
యోహోవా మన అండ ||2||
2. వ్యాధులు మనలను పడద్రోసిన
బాధలు మనలను కృంగదీసిన
విశ్వాసమునకు కర్తయైన
యేసయ్యా మన అండ ||2||
3. యెరికో గోడలు అడొచ్చిన
ఎర్రసముద్రముఎదురైన
అద్భుత దేవుడు మనకుండగ
భయమేల మనకింక ||2||