Lyrics: Fr. Gnanam SDB
Tune: Fr. Gnanam SDB
Music: Naveen M
Album: ప్రణతులు -3
ప. హల్లెలూయ -జ్ఞాననాధాలు మేళవించగా
పల్లవించెను ప్రభాతవేదం ||2||
ఆలకించుడి ఓ ప్రజలారా
యేసునాధుని ప్రేమ సుబోధం ||హల్లే||
1. జుంటి తేనెనే మరిపించును
మధుర సుధల శుభసంచరితము ||2||
మానవాళికై మలిచిన వరము ||2||
అమరం అమరం
ప్రభుహిత వచనం ||హల్లే||
2. అంతరంగములు గ్రహించును
తండ్రి దేవుని శుభ చరితము ||2||
దీనజనులకై వెలిసిన ఫలము
కరుణామృతము మధుర ప్రబోధం ||2|| ||హల్లే||